Search This Blog

Tuesday, November 24, 2009

ఆమ్మ ఆప్యాయత





స్రుష్టి లొ తొలి పరిచయం అమ్మ

మన జన్మ దాతువే అమ్మ

మన చిరు దరహాసాల కొసం

ఛిరకాలమ్ ఆశించు అమ్మ

బాధెమున్నా తనలొనే దాచేను

సంతొషా న్ని మనకు చూపేను

అమ్మ అనే పదం లొ నె వుంది అంతులేని ఆప్యాయత

అ ఆప్యాయతే కలకాలం మనకి మాత్రు రక్ష

3 comments:

  1. Amma kosam meeru pade eee aratana naaku chaala baaga nachindi....... kaaani bomma vundi chusaru adi puli kakunda mari edi ayina ayinte inka baaagundedi........just naa feeling

    ReplyDelete
  2. Hi Harsha, Thanks for your Compliment&Comments
    Intially i thought the same. But the reason i have given below. I will keep on updating my blog, you keep suggesting me, it will be helpful for me.

    పులి సైతం మాతృత్వం విలువ తెలుసుకొని
    ఆరాట పడుతూ ఉంది, క్రూర జంతువుగా
    చూసే పులి లోనే ఇంత అమ్మ ప్రేమ ఉంటే
    మనలో ఇంకెంత అని ఆలోచించాలి.

    Thanks

    ReplyDelete