Telugu Kavithalu
Search This Blog
Wednesday, March 31, 2010
ఈ ప్రేమ
మనసు అనే తెల్లని కాగితం మీదచెరిగిపోనీ అక్షరం ఈ ప్రేమ
పువ్వులా వికసిస్తుంది శాశ్వతామై నిలచి పోతుంది
నీ హృదయాంతరాలలో
గెలుపు ఓటములు మనిషి కి తెలుసు
చావు పుట్టుకలు దేహానికి తెలుసు
వికసించటమే కానీ
వాడిపోవటం తెలియని అపురూప పుష్పం ఈ ప్రేమ
Thursday, March 11, 2010
అక్షర
దీపం
అనే వెలుగులో
ప్రేమ
తో వికసించిన
అమోఘ్
మైన పుష్పం "
అక్షర
"
Tuesday, March 9, 2010
సమయ్
ఆ నింగిని విడిచి "
రవి
" కిరణాలు
నేల పై"
హిమబిందు
వులతో" చేరి
ఆయువై నిలచిన మా "
సమయ్
"
ఎన్నో"
విజయా
లతో" "
రతనా
ల" సింహాసనాన్ని
ముక్తి
తో చేరుకొని
రాజు
లా రారాజులా కలకాలం మా మనసులలో నిలాచిపోవాలి
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)